About

 

My name is B. Kiran Kumari .I am self taught Artist.  live and work from India.

I want to share my learning journey as an Artist through this site . 

Learning is the way of life to an Artist, I have been in to this art field for a long time now, but am still continuously learning .I paint realism in oils.

 Practice   is very important to create any art work . You need to dedicate enough time on it.

I want to share my work,how much I have learnt, what I accomplished , where I failed with you through this site.

My hope is that this website will be helpful to any artist who wants to draw and paint!

నా పేరు కిరణ్ కుమారి.నేను గత 20 సంవత్సరాలుగా బొమ్మలు వేస్తున్నాను.
ఈ సైట్ ద్వారా ఆర్టిస్ట్ గా నేను  నేర్చుకున్న విషయాలు , నేను రోజూ చేసే అభ్యాసాలు, పెయింటింగ్స్ గురించి  చెప్పాలని అనుకుంటున్నాను.

నేను ప్రస్తుతం ఎక్కువగా realistic work ,oils medium తో చేస్తున్నాను.నిరంతరం నేర్చుకోవడం అనేది ఆర్టిస్ట్ లక్షణం. నేర్చికోవలసింది చాలా ఉంటుంది.అందుకే ఈ సైట్ ద్వారా నాకు తెలిసిన విషయాలు,నేను నేర్చుకున్న,నేర్చుకుంటున్న నైపుణ్యాలు పంచు కోవాలని అనుకుంటున్నా .నా అనుభవాలు ఔత్సాహిక ఆర్టిస్టులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నా.

అలానే ఎంతో మంది మహిళలు చిన్నపుడు వేసిన,ఎప్పుడో నిలిపేసిన పెయింటింగ్ పని మొదలు పెట్టాలని అనుకుంటారు .ఇంట్లోనే ఉండి  నేర్చుకోవాలని అనుకుంటారు. వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా సందేహాలు తీర్చుకోవచ్చు .

ఆర్ట్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా , కామెంట్ బాక్స్ లో కానీ కింద ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్ ద్వారా కాని సంప్రదించవచ్చు .

– పెయింటింగ్స్ అంటే మక్కువ ఉన్నవారు ఈ సైట్ లో పెట్టిన artwork ని కొనవచ్చు  .

    MENU లోకి పోతే cityscapes ,still life ,roses గేలరీ ఉంటుంది .అందులోనుంచి మీకు నచ్చిన పెయింటింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు  
 –  Original  artwork  లో జీవముంటుంది.  అది మీకు రోజుకో కథ చెబుతుంది. ఫోటోలు కానీ క్యాలెండర్లు కాని దానికి సాటి రావు . 
 –  ఆ పెయింటింగ్  కి స్ఫూర్తి ఏమిటో ,దానికి వాడిన రంగులు,టెక్నిక్  గురించి కూడా మీరు అడగొచ్చు .
. – మీరు కొనకపోయినా పెయింటింగ్ ధర గురించి విచారించ వచ్చు . 
  – పెయింటింగ్ ,డ్రాయింగ్ లో  శిక్షణ కోసం  కూడా సంప్రదించవచ్చు .