పెయింట్ బ్రష్ లు – కథాకమీషు
Click for English version#A while ago
చాలా సార్లు కొన్ని పెయింటింగ్స్ చూడగానే మంచి బ్రష్ లు వీళ్ళు వాడలేదు అని తెలిసిపోతుంది . బ్రష్ ల గురించి కాస్త అవగాహన ఉండటం, ఎలాంటి వర్క్ కి ఏ రకం బ్రష్ ఉపయోగపడుతుందో గ్రహించటం ముఖ్యం . Oil paint బ్రష్ ల గురించి నెట్లో చదివినవి ,ఆర్టిస్ట్ group ల చర్చల నుంచి అప్పుడప్పుడు నేను రాసుకున్న నోట్స్ ని మీతో పంచుకుంటున్నా !
పెయింట్ బ్రష్ లను మూడు భాగాలుగా చూడచ్చు !