We learn by practice! Art&practice

Click here to Telugu version

Practice is important to any art form.

Many artists make practice a routine and a ritual through their whole life.If we practice developing the skills in which we like most, this gives us utter happiness and growth in life.  It is true that “what you do every day is more important than what you do once in a while.”

To learn any skills we have to practice. The practice should be wholehearted, regular and repeated. 

Researchers have noted that top performers in every industry are committed to deliberate practice. The best artists, musicians, athletes, CEOs, and entrepreneurs don’t merely work a lot, they work a lot on developing specific skills.

For a long time I thought that practice meant daily drawing or painting any subject we like, so I used to take photos from magazines and paint them and finish them, happy every day that I was working.

But looking back, I saw that I didn’t learn anything. I didn’t grow at all.  it was only labor.

But recently I got to know that there are a lot of exercises to develop particular  skills, and many artists seriously work for years on those exercises.

One artist says that “Having a solid grounding in the fundamentals allows you the artistic choice to express yourself however you’d like. Lacking those fundamentals, you are a slave to your poor technique and will always struggle to express your self eloquently.”  

So learning some basic skills is very important. We have to learn it in the right way. We have to make a plan and we must practice daily.  Because every subject is infinite, we have to learn for our whole life.

I love traditional muggu (rangoli) with dots inside. I started to practice two of them daily for a week and again two the following week. It only takes five to ten minutes.  I also did calligraphy in the same way; taking two letters each day, I practiced for a whole month.  And I did some drawing exercises in the same way.  So doing four exercises it only takes one hour for me.

In this process, when I was painting or drawing, suddenly I got the feeling that particular exercise helps me. At that time my eye opened. I saw my improvement — that was a great moment in my life.

Artist and Art teacher Paul Foxton gave great advice on practice.You can see the link below .link http://www.learning-to-see.co.uk/effective-practice

I am doing some drawing exercises daily. I will explain them in future one by one.

అభ్యాసం ముఖ్యం

అభ్యాసం అనేది ఏ కళ కైనా అతి ముఖ్యం . చాలా మంది  ఆర్టిస్టులు  తమ కళకు సంబంధించి అభ్యాసాలు ఒక routine  గా ఒక ritual గా చేసుకుంటారు  జీవితమంతా .

రోజూ కాఫీతాగినట్టు,రోజు నడక లేక వ్యాయామం చేసినట్టు లేదా రోజూ పేపర్ చదివినట్టు లేదా రోజూ బోంచేస్తున్నట్లు …
మనకిష్టమైన నైపుణ్యాలను నేర్చుకునే అభ్యాసాలను routine గా పెట్టుకుంటే మన ఎదుగుదలకి కూడా ఉపయోగ పడుతుంది.సంతోషాన్ని ఇస్తుంది .
ఒక రచయిత చెప్పినట్లు “What you do every day is more important than what you do once in awhile.”
 ఏదైనా ఒక skill నేర్చుకోవాలి అంటే … దాని పైన అభ్యాసం చేయాలి
“చేసే అభ్యాసం (practice) ఉత్సాహంగా,ఇష్టంగా ,ధ్యానం పెట్టి చేయాలి . అప్పుడే వొంటబడుతుంది
ఎక్కువసేపు చేయటం కన్నా రోజూ చేయటం ,ఒకే సమయంలో చేయటం ముఖ్యం .
చిన్నదిగా మొదలు పెట్టాలి . ఐదు లేక పది నిమిషాల సమయ నిడివి పెట్టుకోవాలి . చాలా సమయం అవసరం లేదు .
మళ్ళీ మళ్ళీ ఒకటే దాన్ని అభ్యాసం చేయటం వల్ల (Repetition) అది మనలో బలంగా నాటుకుంటుంది” .
Researchers have noted that top performers in every industry are committed to deliberate practice. The best artists, musicians, athletes, CEOs, and entrepreneurs don’t merely work a lot, they work a lot on developing specific skills.
 
నేను చాలా రోజులు ఆర్టిస్టుగా అభ్యాసం అంటే రోజూ ఒక బొమ్మ వేయటం అనుకునే దాన్ని . అందుకని రోజూ దిన వార పత్రికల్లోపడ్డ ఫోటోలు ,ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చే ఫోటోలు గీయటం ,ఫేమస్  ఆర్టిస్ట్ ల బొమ్మలుకాపీ చేయటం చేసేదాన్ని . ఒకటేగా ఉండేవి ఆ బొమ్మలు . నేర్చుకోవటం,ముందుకు పోవటం , ఆలోచించటం ఏమీ ఉండేది కాదు. 
నైపుణ్యాలు పెంచుకునే అభ్యాసాలు ఉన్నాయని ,వాటిని సంవత్సరాల పాటు చాలా సీరియస్ గా అభ్యసిస్తారని ఈ మధ్యలో అర్థమయ్యింది .
ఒక ఆర్టిస్ట్ అంటాడు

“Having a solid grounding in the fundamentals allows you the artistic choice to express yourself however you’d like.Lacking those fundamentals,you are a slave to your poor technique and will always struggle to express your self eloquently”

కాబట్టి అభ్యాసం అనేది చాల ధ్యానంతో ,సరైన పద్దతిలో ఇష్టంగా చేయాలి . routineఅవ్వాలి
ఒక goal పెట్టుకోవాలి .ఎందులో నాకు skill తక్కువగా ఉంది . డ్రాయింగ్ సరిగ్గా రావటం లేదా ,value గురించి ఇంకాస్త అర్థం చేసుకోవాలా ,composition skills నేర్చుకోవాలా ,perspective గురించి తెలుసుకోవాలా ,కలర్ matching ని ఇంకాస్త develop చేసుకోవాలా అని ప్రణాళిక వేసుకొని కొన్ని రోజుల పాటు ఒకటే సబ్జెక్టు పైన అభ్యాసం చేయాలి. ప్రతి సబ్జెక్టు కూడా అనంతము . నేర్చుకుంటూనే ఉండాలి జీవితాంతము !
 
నాకు చుక్కల ముగ్గులంటే చాలా ఇష్టం . సరిగ్గా రావు .అందుకని రోజూ  రెండు ముగ్గులు వారం పాటు వేసేదాన్ని.ఒక ఐదు ,పది నిమిషాల కంటే  ఎక్కువ పట్టదు . మళ్ళీవారం ఇంకో రెండు.
అలాగే కాలిగ్రఫీ కూడా !రోజూ  రెండు అక్షరాలు practice చేసే దాన్ని .
అలాగే మరి కొన్ని drawing అభ్యాసాలు ఎంచుకొని నెల రోజులు వాటినే routine గా చేస్తుండే దాన్ని.ఇలా నేను నేర్చుకోవాలన్న అభ్యాసాలు నాలుగు పూర్తి చేయటానికి  గంట కూడా పట్టేది కాదు . 
ఈ క్రమంలో నాకు అర్థమయ్యిందేమంటే నేను sketch వేస్తున్నపుడో ,పెయింటింగ్ వేస్తున్నపుడో పలానా అభ్యాసం ఇక్కడ నాకు పనికొచ్చింది అని ఠకా అని జ్ఞానోదయం అయ్యేది . నా skill ముందు కంటే పెరిగింది అన్న తెలివిడి వచ్చేది . అప్పుడు నాకు కలిగే తృప్తి,సంతోషం ఇంతా అంతా కాదు .
 
ఆర్టిస్ట్ ,ఆర్ట్ టీచర్ అయిన Paul Foxton Practice గురించి చాలా వివరంగా చెప్పారు.   కింది link లో చూడండి.
నేను రోజూ కొన్ని అభ్యాసాలు చేస్తుంటాను. వాటిని నేను ఒక్కొక్కటి పరిచయం చేస్తాను ముందు ముందు .
 

15 thoughts on “We learn by practice! Art&practice”

  1. You have taken great effort by sharing your experiences,views and advices through the blog. I appreciate your initiation. Sharing our experiences and feelings creates awareness to the others regarding your works and we can improve our skills with their suggestions. All the best.

  2. Great madam.we need your experience. By the way lam Sudha …from Vijayawada

    1. సుధ గారు ఎలా ఉన్నారు . బ్లాగ్ లో విషయాలు నచ్చాయా మీకు ?

  3. Yes …there is great saying “ practice makes a man perfect”…
    And knowing the fundamentals of any art form designed in the form of basic lessons is equally more important .
    Kiran garu thank you for sharing your valuble opinion.
    I like your paintings.. so natural

  4. బాగుందండి. ఒక్క పెయింటింగ్ కో, డ్రాయింగ్ కో కాదు ప్రతి కళకు అధ్యయనం అభ్యాసం ఉండాలి.
    సాహిత్య సృజనకు కూడా ఇది వర్తిస్తుంది.

    1. అవునండీ !మీరన్నది నిజం !థాంక్యూ !

  5. Great post Kiran! I came to the same conclusion working on painting and drawing for a few year now. If one wants to get to improve, it’s far better to concentrate on drills and exercise than on the whole thing. Which in painting means leaving whole pieces alone for a while and concentrating on targeted little exercises.
    As the book Practice Perfect says, we must differentiate drills from “scrimmage”.

Comments are closed.